బడ్జెట్లో రైతులకు ప్రాధాన్యత : భట్టి 1 y ago
TG : బడ్జెట్లో రైతులకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడ్జెట్లో రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు, వ్యవసాయశాఖకు రూ. 24,439 కోట్లు, పశుసంవర్థకశాఖకు రూ. 1,674 కోట్లు, సివిల్ సప్లయ్స్కి రూ. 5,734 కోట్లు, విద్యాశాఖకు రూ. 23,108 కోట్లు, పంచాయతీరాజ్‌శాఖకు రూ. 31,605 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ. 2,862 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి రూ. 40,323 కోట్లు, ఎస్టీ సంక్షేమం కోసం రూ. 17,169 కోట్లు కేటాయించామని తెలిపా